BREAKING

రాష్ట్రంలో దుర్మాగ్గ పాలన నడుస్తుంది .. అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైయస్ జగన్ సంక్రాంతి సెలవులకు ఊళ్లకు వెళ్లే వారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం సేవలు వినియోగించండి-జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్ విజ్ఞప్తి:

Wednesday, 16 July 2014

దృశ్యం సినిమా

"దృశ్యం" చూస్తున్నంతసేపూ ఒకవిధమైన భయమేసింది... సిగ్గు తీసేస్తానని భయపెట్టి ఒక అమ్మాయి గౌరవాన్ని వెంటాడుతున్నప్పుడు ...

తనకు కావలసిన దానికోసం కరడుగట్టిన అధికారం చిన్నా పెద్దా ఆడా మగా తేడాలేకుండా ఇంటిల్లపాదినీ వేటాడుతున్నప్పుడు...

ఏంజరుగుతుందా అని రెపరెపలాడే ఉత్కంఠ భయపెట్టింది.

కుటుంబంలో బాండేజ్, మనుషుల ఉద్వేగాలు ధ్రిల్లింగ్ గా కనబడిన "దృశ్యం" ఒక ప్రాతీయ/భాషా చిత్రం కాదు...యూనివర్సల్ సినిమా...

దృశ్యం సినిమా కు కథా కథనాలే హీరో హీరోయిన్లు...
లార్జర్ దాన్ లైఫ్ సైజు పాత్రల హీరో వెంకటేష్, మంచ నటి మీనా వారి వారి పాత్రల్లో ఇమిడిపోవడం వల్ల నటుల్ని గాక సినిమా కథనే చూసినట్టు వుంది.

(నాకు బాగానచ్చిన "దృశ్యం" సక్సెసో ఫెయిల్యూరో నాకు తెలియదు)
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) 
is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The productio...